ప్రజలు అర్థం చేసుకోండి
మదనపల్లి, మార్చి 24 : ప్రజలు అర్థం చేసుకోండి కరోనా ఏ స్థాయిలో ఉంటే ప్రభుత్వం ఇంతటి నిర్ణయం తీసుకుంటుందని సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మదనపల్లి పట్టణం నందు మంగళవారం జరిగే వారపు సంత ను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంతలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండడం చూసి ప్…